వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం | Actor Brahmanandam Meet YS Jagan Mohan Reddy At Gannavaram Airport, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్‌ను కలిసిన ప్రముఖ నటుడు బ్రహ్మానందం

Feb 20 2026 12:00 PM | Updated on Feb 20 2026 12:28 PM

Actor Brahmanandam Meet YS Jagan Mohan Reddy At Gannavaram airport

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం కలిశారు. గన్నవరం విమానాశ్రయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం  బ్రహ్మానందాన్ని  వైఎస్ జగన్ ఆత్మీయంగా పలకరించారు. కొంత సమయం పాటు సరదాగా మాట్లాడుకున్న వారిద్దరూ కలిసి ఫోటో దిగారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement