పిల్లగ్యాంగ్తో కృష్ణగాడు | Nani Wishes Hanu Raghavapudi | Sakshi
Sakshi News home page

పిల్లగ్యాంగ్తో కృష్ణగాడు

Apr 19 2017 10:04 AM | Updated on Aug 29 2018 9:26 PM

పిల్లగ్యాంగ్తో కృష్ణగాడు - Sakshi

పిల్లగ్యాంగ్తో కృష్ణగాడు

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడికి హీరో నాని డిఫరెంట్ స్టైల్ లో

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు హను రాఘవపూడికి హీరో నాని డిఫరెంట్ స్టైల్ లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమా షూటింగ్ సమయంలో చైల్డ్ ఆర్టిస్ట్ లతో కలిసి దిగిన ఫోటోను ట్వీట్ చేసిన నాని, 'కృష్ణ, పిల్ల గ్యాంగ్ తరుపున హను రాఘవపూడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు, లై అద్భుతంగా ఉంటుంది' అంటూ ట్వీట్ చేశాడు. నాని ప్రస్తుతం  శివ నిర్వాణ దర్శకత్వంలో నిన్ను కోరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా హను రాఘవపూడి నితిన్ హీరోగా లై సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement