నాగశౌర్యకు మరో షాక్‌!

Naga Shaurya And Anand Prasad Movie Shelved - Sakshi

ఊహలు గుసగుసలాడే, ఛలో సినిమాల సక్సెస్‌ తో ఫాంలోకి వచ్చినట్టుగా కనిపించిన నాగశౌర్య తరువాత ఆ ఫాంను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. ఛలో సక్సెస్‌ తరువాత వరుస అవకాశాలతో బిజీ అయినట్టుగా కనిపించినా ఇప్పుడు ఒక్కో సినిమా చేజారుతోంది.

ఇప్పటికే సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. తాజాగా భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌లో ఆనంద్‌ ప్రసాద్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా ప్రారంభమైన సినిమా కూడా ఆగిపోయిందన్న టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న లేడి ఓరియంటెడ్‌ సినిమాగా సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఓ బేబిలో నటిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top