అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..? | naga chaitanya movie with indraganti mohan krishna | Sakshi
Sakshi News home page

అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..?

Sep 3 2016 11:53 AM | Updated on Sep 4 2017 12:09 PM

అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..?

అక్కినేని హీరోతో ఇంద్రగంటి సినిమా..?

జెంటిల్మన్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించేందుకు...

జెంటిల్మన్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, తన నెక్ట్స్ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య హీరోగా తన నెక్ట్స్ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే చైతూకు లైన్ వినిపించిన ఇంద్రగంటి కథకు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నాడు.

ఈ సినిమాను వారాహి చలనచిత్ర బ్యానర్పై సాయి కొర్రపాటి నిర్మించే అవకాశం ఉంది. ఇప్పటికే తన నెక్ట్స్ సినిమా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఉంటుందంటూ ప్రకటించిన నాగచైతన్య, రెండు సినిమాలను ఒకేసారి పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. చైతన్య హీరోగా తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలు అక్టోబర్ నవంబర్ నెలల్లో రిలీజ్కు రెడీ అవుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement