ఎంఎస్ నారాయణ అంతిమ యాత్ర ప్రారంభం | MS narayana last rites | Sakshi
Sakshi News home page

ఎంఎస్ నారాయణ అంతిమ యాత్ర ప్రారంభం

Jan 24 2015 10:55 AM | Updated on Sep 2 2017 8:12 PM

ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ శనివారం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన

హైదరాబాద్ : ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ శనివారం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఆయన నివాసం నుంచి ప్రారంభమైన ఆ యాత్రలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు. ఎంఎస్ నారాయణ అంత్యక్రియలు ఈరోజు ఉదయం  ఈఎస్‌ఐ శ్మశానవాటికలో జరుగుతాయి.  ఇటీవల అస్వస్థతకు గురైన ఎంఎస్ నారాయణ శుక్రవారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


 

Advertisement
 
Advertisement
Advertisement