దినుసులన్నీ సమపాళ్లల్లో కుదిరితే ఆ మసాలా రుచే వేరు. అందుకే, మసాలా తయారు చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు దర్శకుడు విజయ్‌భాస్కర్ కూడా అంతే శ్రద్ధ తీసుకుని సిల్వర్ స్క్రీన్ కోసం మంచి ‘మసాలా’
దినుసులన్నీ సమపాళ్లల్లో కుదిరితే ఆ మసాలా రుచే వేరు. అందుకే, మసాలా తయారు చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు దర్శకుడు విజయ్‌భాస్కర్ కూడా అంతే శ్రద్ధ తీసుకుని సిల్వర్ స్క్రీన్ కోసం మంచి ‘మసాలా’ తయారు చేశారు. ఇలాంటి మసాలా చిత్రాలు చేయడంలో వెంకటేష్, రామ్ స్టయిలే వేరు. ఈ చిత్రంలో ఈ ఇద్దరూ చేసే సందడి ప్రేక్షకులకు మంచి టైమ్‌పాస్ అంటున్నారు విజయ్‌భాస్కర్. డి.సురేష్‌బాబు సమర్పణలో ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

