భావోద్వేగమైన లేఖను పోస్ట్‌ చేసిన మంచు మనోజ్‌ | Manchu Manoj Shared An Emotional Letter | Sakshi
Sakshi News home page

Oct 21 2018 6:00 PM | Updated on Oct 22 2018 6:13 PM

Manchu Manoj Shared An Emotional Letter - Sakshi

హీరోగానే కాకుండా, సహాయ పాత్రల్లో కూడా నటిస్తూ.. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్‌. గత కొంతకాలంపాటు సరైన విజయం లేక ఈ యువ హీరో వెనుకబడ్డాడు. అయితే సినిమాలే ప్రపంచం కాదంటూ.. తనకు చేతనైన సహాయం చేయడానికి బయలు దేరినట్టు ఈ హీరో సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించాడు. 

తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశం తిరుపతి అని, అక్కడి అణువణువు దైవత్వంతో నిండి ఉందంటూ.. తను ప్రారంభించబోయే సహాయ కార్యక్రమాలు రాయలసీమ నుంచే మొదలుపెడతానని చెబుతూ.. ఓ సుదీర్ఘమైన లేఖను ట్వీట్‌ చేశాడు. మంచు మనోజ్‌ షేర్‌ చేసిన లేఖ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement