పల్లకిలో పెళ్లికూతురు... | Manchu manoj-Bride pranati came to wedding | Sakshi
Sakshi News home page

పల్లకిలో పెళ్లికూతురు...

May 20 2015 8:53 AM | Updated on Oct 16 2018 2:49 PM

పల్లకిలో పెళ్లికూతురు... - Sakshi

పల్లకిలో పెళ్లికూతురు...

మాదాపూర్ హైటెక్ సిటీలో మంచువారి పెళ్లి ధూంధాంగా జరుగుతోంది. నూతన వధువు ప్రణతిని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకు వచ్చారు.

హైదరాబాద్ : మాదాపూర్ హైటెక్ సిటీలో మంచువారి పెళ్లి ధూంధాంగా జరుగుతోంది. నూతన వధువు ప్రణతిని పల్లకిలో పెళ్లి వేదికకు తీసుకు వచ్చారు. మరోవైపు మంచు మనోజ్ వివాహానికి తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు తరలి వస్తున్నారు.  అతిథులను మంచు విష్ణు దగ్గరుండి రిసీవ్ చేసుకుంటున్నాడు. ప్రముఖ నటుడు బాలకృష్ణ, రాఘవేంద్రరావు, గొల్లపూడి మారుతీరావు, దాసరి నారాయణరావు తదితరులు విచ్చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement