అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం | Mallika Sherawat Comments on Bold Scenes | Sakshi
Sakshi News home page

తీర్పులిచ్చే పనేముంది?!

Aug 17 2019 7:17 AM | Updated on Aug 17 2019 7:17 AM

Mallika Sherawat Comments on Bold Scenes - Sakshi

మల్లికా శెరావత్‌

ఇప్పుడైతే వెరీ కామన్‌ అని కూడా మల్లిక అన్నారు.

మల్లికా శెరావత్‌ తన సినిమాలతోనే కాదు, మాటలతోనూ దుమారం లేపుతుంటారు. ‘మర్డర్‌’, ‘ది మిత్‌’ ‘హిస్‌’, ‘టైమ్‌ రైడర్స్‌’ చిత్రాలతో పాపులర్‌ అయిన మల్లిక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బోల్డ్‌ అండ్‌ బ్యూటిఫుల్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘‘ఫ్రంటల్‌ న్యూడ్‌ సీన్‌లలో నటించడానికి ఇప్పటి హీరోయిన్‌లు వెనకాడడం లేదు. ఆడియన్స్‌ కూడా చక్కగా రిసీవ్‌ చేసుకుంటున్నారు. నటించేవాళ్లకూ, చూసేవాళ్లకూ ఇబ్బంది లేనప్పుడు ఇక తీర్పులిచ్చే అవసరం ఏముంటుంది?!’’ అని ఆమె చక్కగా నవ్వేశారు. తను నటించిన ‘మర్డర్‌’ చిత్రం కాలానికి అతీతమైనది చెబుతూ.. అప్పట్లో ‘ముద్దు’ పెద్ద విషయం, ఇప్పుడైతే వెరీ కామన్‌ అని కూడా మల్లిక అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement