స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు? | Mahesh Babu Sanghi Spinning Mill to shoot the final schedule | Sakshi
Sakshi News home page

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

Jun 29 2015 11:09 PM | Updated on Sep 3 2017 4:35 AM

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

స్పిన్నింగ్ మిల్స్‌లో...మహేశ్ ఏం చేస్తున్నాడు?

అన్నం బాగా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలంటారు. సినిమా విషయంలో కూడా అంతే.

 అన్నం బాగా ఉడికిందో లేదో చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తే చాలంటారు. సినిమా విషయంలో కూడా అంతే. టీజర్ చూసి, ప్రేక్షకులు సినిమా గురించి ఓ అంచనాకి వచ్చేస్తారు. ఇటీవల విడుదలైన ‘శ్రీమంతుడు’ ప్రచార చిత్రాన్ని చూసి, మహేశ్‌బాబు అభిమానులు పండగ చేసుకున్నారు. ఆగస్ట్ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని సంఘీ స్పిన్నింగ్ మిల్స్‌లో జరుగుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
 

Advertisement
 
Advertisement
Advertisement