కొత్తగా రెక్కలొచ్చెనా... | Kothaga Rekkalochena Audio Launched | Sakshi
Sakshi News home page

కొత్తగా రెక్కలొచ్చెనా...

Jan 6 2014 12:29 AM | Updated on Sep 2 2017 2:19 AM

కొత్తగా రెక్కలొచ్చెనా...

కొత్తగా రెక్కలొచ్చెనా...

ప్రేమ, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా..’. వాసుదేవ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. అర్జున్ స్వరాలందించిన

ప్రేమ, సస్పెన్స్ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘కొత్తగా రెక్కలొచ్చెనా..’. వాసుదేవ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. అర్జున్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆడియో సీడీని వీరశంకర్ ఆవిష్కరించి తొలి ప్రతిని దేవి ప్రసాద్‌కి అందించారు. సినిమా విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. విభిన్న కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని లైన్ ప్రొడ్యూసర్ కాండ్రేగుల ఆదినారాయణ చెప్పారు. ఇంకా ఈ చిత్రం యూనిట్‌తోపాటు ధవళసత్యం, తమ్మారెడ్డి భరద్వాజ్, నట్టికుమార్, కాదంబరి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement