మోడల్ ఫొటోలు మళ్లీ లీక్! | Kelly Brook's nude photographs leaked again | Sakshi
Sakshi News home page

మోడల్ ఫొటోలు మళ్లీ లీక్!

Apr 13 2015 9:32 AM | Updated on Sep 3 2019 8:43 PM

మోడల్ ఫొటోలు మళ్లీ లీక్! - Sakshi

మోడల్ ఫొటోలు మళ్లీ లీక్!

ప్రముఖ మోడల్, నటి కెల్లీ బ్రూక్ మరోసారి సైబర్ హ్యాకర్ల దాడికి గురయ్యారు. ఆమె ప్రైవేటు ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి.

ప్రముఖ మోడల్, నటి కెల్లీ బ్రూక్ మరోసారి సైబర్ హ్యాకర్ల దాడికి గురయ్యారు. ఆమె ప్రైవేటు ఫొటోలు ఆన్లైన్లో లీకయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 ఫొటోలు ప్రస్తుతం నెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కెల్లీబ్రూక్ 'వన్ బిగ్ హ్యాపీ' సినిమాలో నటిస్తోంది. బ్రూక్ ఫొటోలను ఇలా హ్యాక్ చేసి ఇంటర్నెట్లో పోస్టు చేయడం ఇది రెండోసారి.

గత సంవత్సరం ఆమెతోపాటు మరికొందరు సెలబ్రిటీల ఫొటోలను సైబర్ హ్యాకర్లు దొంగిలించారు. వేలాదికొద్దీ ఫొటోలను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. అప్పట్లో బ్రూక్వే 34 ఫొటోలు వాటిలో ఉన్నాయి. గతంలో అర్ధనగ్న ఫొటోలను మాత్రమే బయటపెట్టగా.. ఈసారి ఏకంగా పూర్తి నగ్న ఫొటోలనూ పెట్టేశారట.

Advertisement
 
Advertisement
Advertisement