బాల్ థాక్రే, గాంధీల కంటే కేసీఆర్ బెటర్: వర్మ | KCR is better than bal thaceray and Mahantma Gandhi | Sakshi
Sakshi News home page

బాల్ థాక్రే, గాంధీల కంటే కేసీఆర్ బెటర్: వర్మ

Jul 24 2014 2:38 PM | Updated on Aug 15 2018 9:20 PM

బాల్ థాక్రే, గాంధీల కంటే కేసీఆర్ బెటర్: వర్మ - Sakshi

బాల్ థాక్రే, గాంధీల కంటే కేసీఆర్ బెటర్: వర్మ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖ దర్శకుడు ఫ్యాన్ గా మారినట్టు కనిపిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రముఖ దర్శకుడు ఫ్యాన్ గా మారినట్టు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ట్వీట్స్ విజృంభించే వర్మ తాజాగా ఓ మెసేజ్ ను పోస్ట్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని నా అభిప్రాయం. 
 
బాల్ థాక్రే, మహాత్మాగాంధీల కంటే బెటర్ గా పనిచేస్తున్నారు. కేసీఆర్ ను చూసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సి ఉంది అని వర్మ ట్వీట్స్ లో పేర్కొన్నారు.
 
అయితే చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం లేదు. నేను తెలంగాణవాడిని. హైదరాబాద్ లో పుట్టి పెరిగాను అని మరో ట్వీట్ లో వర్మ వెల్లడించారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement