ఇదేం వరుస! | Jennifer Lawrence Reveals What She Is Looking For in a Boyfriend | Sakshi
Sakshi News home page

ఇదేం వరుస!

Oct 9 2014 4:40 AM | Updated on Oct 16 2018 8:34 PM

ఇదేం వరుస! - Sakshi

ఇదేం వరుస!

చూపించిన వాళ్లు బానే ఉన్నారు... చోరీ బారిన పడ్డవాళ్లూ బానే ఉన్నారు. మధ్యలో ఇదేం గోల..! చూసినవారిని బాధ్యులను చేయాలంటోంది

చూపించిన వాళ్లు బానే ఉన్నారు... చోరీ బారిన పడ్డవాళ్లూ బానే ఉన్నారు. మధ్యలో ఇదేం గోల..! చూసినవారిని బాధ్యులను చేయాలంటోంది హాలీవుడ్ మెగా స్టార్ జెనిఫర్ లారెన్స్! తమ ప్రైవేట్ నగ్న చిత్రాల హ్యాకింగ్‌తో ఉక్కిరిబిక్కిరైన హాలీవుడ్ సెలబ్రిటీలు... ఇప్పుడు వారిపై కత్తులు నూరుతున్నారు. అందులో ఓ అడుగు ముందు ఉన్న జెనిఫర్.. ‘నగ్న చిత్రాల తస్కరణ సెక్స్ క్రైమ్ కిందకు వస్తుంది. దీనికి బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం మారాలి. మన చట్టాలు మారాలి’ అంటూ గోడు వెళ్లబోసుకుందీ సెక్సీ సుందరి.

Advertisement
 
Advertisement
Advertisement