కామెడీ జాక్‌పాట్‌

JACKPOT Official First Look Teaser - Sakshi

టౌన్‌లోని క్రిమినల్స్‌ను రఫ్‌ ఆడించడానికి పోలీస్‌ ఆఫీసర్లు జ్యోతిక, రేవతి సిద్ధమయ్యారు. మరి ఈ విలన్లను పట్టించేసి ప్రమోషన్‌ జాక్‌పాట్‌ కొట్టేస్తారా? అది సినిమా చూసి తెలుసుకోవాలి. జ్యోతిక, రేవతి ముఖ్యపాత్రల్లో కల్యాణ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జాక్‌పాట్‌’. కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను సూర్య రిలీజ్‌ చేశారు. ‘‘అదిరిపోయే యాక్షన్‌ కామెడీ చిత్రం చూడ్డానికి రెడీగా ఉండండి. రేవతి, జ్యోతిక కలిసి నటించడం మనందరికీ జాక్‌పాట్‌’’ అని సూర్య పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top