వినూత్న జననం | innovative 'Jananam ' movie | Sakshi
Sakshi News home page

వినూత్న జననం

Mar 6 2014 1:01 AM | Updated on Sep 2 2017 4:23 AM

వినూత్న జననం

వినూత్న జననం

భువన్, ప్రియంత్, గీతాభగత్, శ్రీవాణి ముఖ్య తారలుగా ఎస్.ఎల్. మణి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జననం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

భువన్, ప్రియంత్, గీతాభగత్, శ్రీవాణి ముఖ్య తారలుగా ఎస్.ఎల్. మణి దర్శకత్వంలో ఎమ్మెస్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘జననం’. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘తొగ రాణా అద్భుతమైన పాటలు స్వరపరిచారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో ప్రచార చిత్రాన్ని, ఈ నెల ద్వితీయార్ధంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ వినూత్న కథాంశంతో తీసిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement