ఇద్దరి మధ్య! | iddari madhya 18 songs released by harish rao | Sakshi
Sakshi News home page

ఇద్దరి మధ్య!

Mar 5 2017 11:43 PM | Updated on Sep 5 2017 5:17 AM

ఇద్దరి మధ్య!

ఇద్దరి మధ్య!

రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’.

రాంకార్తీక్, భానుత్రిపాత్రి జంటగా బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఇద్దరి మధ్య 18’. నాని ఆచార్య దర్శకత్వంలో సాయితేజ పాటిల్‌ సమర్పణలో శివరాజ్‌ పాటిల్‌ నిర్మించారు.

ఘంటాడి కృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు విడుదల చేశారు. ‘‘ఘంటాడి పాటలు అలరిస్తాయి. మా  చిత్రాన్ని త్వరలో రిలీజ్‌  చేయాలను కుంటున్నాం’’ అన్నారు శివరాజ్‌ పాటిల్‌. ‘‘ఇది నా 50వ చిత్రం. ఈ సినిమా మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఘంటాడి.

Advertisement
 
Advertisement
Advertisement