ఇంద్రాణి పాత్రలో రాఖీ! | I was Indrani Mukherjea's favourite star: Rakhi Sawant | Sakshi
Sakshi News home page

ఇంద్రాణి పాత్రలో రాఖీ!

Sep 10 2015 1:32 AM | Updated on Sep 3 2017 9:04 AM

ఇంద్రాణి పాత్రలో రాఖీ!

ఇంద్రాణి పాత్రలో రాఖీ!

తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా

 తాజాగా మీడియాలో సంచలనం సృష్టిస్తున్న ఇంద్రాణి ముఖర్జీ జీవితం తెరపైకి రానుంది. కన్నకూతురినే హత్య చేసిన మీడియా అధినేత్రి ఇంద్రాణి పాత్రలో రాఖీ సావంత్ కనిపించనున్నారు. సంచలనానికి కేంద్ర బిందువుగా మారిన ఇంద్రాణి జీవిత క్రమాన్ని ‘ఏక్ కహానీ జూలి కి’ అనే చిత్రం ద్వారా ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని రాఖీసావంత్ స్వయంగా వెల్లడించారు. ‘‘నాకు వ్యక్తిగతంగా ఇంద్రాణి ఎప్పటినుంచో పరిచయం. ఆమె జీవితాన్ని ఎంతో దగ్గర్నుంచి చూశాను. ఇంద్రాణి ప్రతి క్షణం ఒత్తిడితోనే జీవితాన్ని గడిపేది. ఆమె భర్త పీటర్ ముఖర్జీ, కూతురు షీనాలు కూడా నాకు బాగా తెలుసు. అందుకే ఇంద్రాణి పాత్రకు నేనే కరెక్ట్’’అని చెప్పుకొచ్చారామె.
 

Advertisement
 
Advertisement
Advertisement