పొంబళ... అంటే ఏంటి? | Hot actress Nayanthara Namitha in next new movie | Sakshi
Sakshi News home page

పొంబళ... అంటే ఏంటి?

Aug 26 2016 12:35 AM | Updated on Sep 4 2017 10:52 AM

పొంబళ... అంటే ఏంటి?

పొంబళ... అంటే ఏంటి?

అనామిక’, ‘మాయ’ తర్వాత నయనతార నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘దొర’.

 ‘అనామిక’, ‘మాయ’ తర్వాత నయనతార నటిస్తున్న మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ‘దొర’. ఇది కాకుండా కథానాయిక ప్రాధాన్యంగా సాగే మరో చిత్రంలో నటిస్తున్నారామె. తాజాగా మరో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘పొంబళ’ పేరుతో ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు బాలకుమార్ తెరకెక్కించనున్నారట. ఇందులో ఓ కీలక పాత్రను నమిత చేయనున్నారని సమాచారం. 2007లో రూపొందిన తమిళ ‘బిల్లా’లో ఈ ఇద్దరూ కథానాయికలుగా నటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ‘పొంబళ’లో  కలసి నటించనున్నారన్న మాట. అవునూ.. ఇంతకీ ‘పొంబళ’ అంటే ఏంటో తెలుసా? ‘మహిళ’ అని అర్థం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement