శైలజ ఏమంది? | hero ram new movie 'sailaja' | Sakshi
Sakshi News home page

శైలజ ఏమంది?

Dec 16 2015 11:01 PM | Updated on Sep 3 2017 2:06 PM

శైలజ ఏమంది?

శైలజ ఏమంది?

‘‘సారీ హరీ! ఆరేళ్లపాటు కలిసి తిరిగాం..ఇది ప్రేమ అని ఎందుకనుకున్నావ్’’ అందా అమ్మాయి.

‘‘సారీ హరీ! ఆరేళ్లపాటు కలిసి తిరిగాం..ఇది ప్రేమ అని ఎందుకనుకున్నావ్’’ అందా అమ్మాయి. హరి ప్రేమించిన ప్రతి అమ్మాయీ ఇదే మాట చెప్పింది. విసిగిపోయాడు. ఇక జన్మలో ఏ  అమ్మాయినీ ప్రేమించకూడదని డిసైడైపోయాడు హరి. కానీ శైలజ అనే అమ్మాయి ‘ఐ లవ్ యూ’ అంది. కానీ, వెంటనే రిజెక్ట్ చేసింది.

ఈ ట్విస్టేంటో తెలియాలంటే ‘నేను... శైలజ’ చూడాల్సిందే అంటున్నారు హీరో రామ్. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్, కీర్తీ సురేశ్ జంటగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 1న రిలీజ్ కానుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement