కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో | Hero manchu vishnu dance with his daughters | Sakshi
Sakshi News home page

కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో

Aug 26 2016 6:19 PM | Updated on Sep 4 2017 11:01 AM

కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో

కూతుళ్లకు డ్యాన్స్ నేర్పించిన టాలీవుడ్ హీరో

హీరో మంచు విష్ణు తమ కూతుళ్ల కోసం డ్యాన్స్ మాస్టర్ అవతారం ఎత్తాడు.

హైదరాబాద్ : హీరో మంచు విష్ణు తమ కూతుళ్ల కోసం డ్యాన్స్ మాస్టర్గా అవతారం ఎత్తాడు. జింగ్ చిక్కు అంటూ... కూతుళ్లు అరియానా, వివియానాలతో డ్యాన్స్ చేయించాడు. దగ్గరుండి మరీ వాళ్లిద్దరికీ స్టెప్స్ నేర్పించాడు. ఈ సందర్భంగా నాన్నా ఏ స్టెప్పులు వేయాలంటూ....కూతురు అడిగిన ప్రశ్నకు విష్ణు.... ఏదో ఒక స్టెప్‌ వేయవే అంటూ సలహా ఇచ్చాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ ఎలా డ్యాన్స్ చేయాలో స్వయంగా విష్ణు తన కూతుళ్లకు నేర్పించాడు. వాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా స్టెప్స్ వేశాడు.  23 సెకన్ల నిడివిగా ఉన్న ఈ వీడియో యూట్యూబ్లో పోస్ట్ అయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement