ఆకట్టుకొనే హంసానందిని | Hamsa Nandini Staring in Real Star Movie | Sakshi
Sakshi News home page

ఆకట్టుకొనే హంసానందిని

Jul 15 2014 12:43 AM | Updated on Sep 2 2017 10:17 AM

ఆకట్టుకొనే హంసానందిని

ఆకట్టుకొనే హంసానందిని

దివంగత శ్రీహరి కథానాయకునిగా రూపొందిన ‘రియల్‌స్టార్’లో హంసానందిని నాయిక పాత్ర చేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. కొండపల్లి యోగానంద్, కె.లక్ష్మణరావు నిర్మాతలు.

దివంగత శ్రీహరి కథానాయకునిగా రూపొందిన ‘రియల్‌స్టార్’లో హంసానందిని నాయిక పాత్ర చేశారు. ర్యాలి శ్రీనివాసరావు దర్శకుడు. కొండపల్లి యోగానంద్, కె.లక్ష్మణరావు నిర్మాతలు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీహరికి ఘనమైన నివాళి ఈ సినిమా. ఇందులో హంసానందిని, శ్రీహరి కాంబినేషన్ మాస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ‘వందేమాతరం’ శ్రీనివాస్ స్వరాలకు శ్రీహరి, హంసానందిని వేసిన స్టెప్పులు సినిమాకే ప్రత్యేక ఆకర్షణ’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: డా.సి.రామచంద్రయ్య.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement