విన్నారా...? | Gossip | Sakshi
Sakshi News home page

విన్నారా...?

Nov 17 2015 11:57 PM | Updated on Sep 3 2017 12:37 PM

విన్నారా...?

విన్నారా...?

సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్ లవ్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తుంటాయి.

సిద్ధార్థ్ మల్హోత్రా, ఆలియా భట్ లవ్‌లో ఉన్నారని వార్తలు వినిపిస్తుంటాయి. ఊతం ఇస్తూ ఇద్దరూ జాయింట్‌గా పార్టీల్లో కనిపిస్తారు. దీపావళికి హీరో అక్షయ్‌కుమార్ ఇచ్చిన పార్టీకి కూడా ఇద్దరూ జాయింట్‌గానే వెళ్లాలనుకున్నారట. కట్ చేస్తే.. ఒక డ్రెస్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని టాక్.సిద్ధార్థ్ ఒంటరిగానే పార్టీకి వెళ్లారట. ఆలియా వెళ్లలేదట!
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement