భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్కు.. | Garner makes first red carpet appearance post split | Sakshi
Sakshi News home page

భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్కు..

Oct 2 2015 7:02 AM | Updated on Apr 3 2019 9:11 PM

భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్కు.. - Sakshi

భర్తనుంచి విడిపోయి మళ్లీ రెడ్ కార్పెట్కు..

ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్కు మరోసారి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తన భర్త బెన్ అఫ్లెక్నుంచి విడిపోయిన తర్వాత తిరిగి ఆమె గౌరవపూర్వక కార్యక్రమాల్లోకి ప్రవేశించింది.

లాస్ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ గార్నర్కు మరోసారి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తన భర్త బెన్ అఫ్లెక్నుంచి విడిపోయిన తర్వాత తిరిగి ఆమె గౌరవపూర్వక కార్యక్రమాల్లోకి ప్రవేశించింది.

తక్కువ ఆదాయంగల కుటుంబంలోని చిన్నారులకు సహాయం చేసేందుకు నిధుల సేకరణ కార్యక్రమంలో భాగంగా బేబే 2 బేబీ అనే పేరిట ఓ చారిటీ సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆమె హాజరైంది. ఈ సందర్భంగా మొకాళ్లవరకు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి కళ్లు చెదిరే హొయలతో ఎర్రతివాచీపై నడకసాగించింది.  పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమె తన భర్త నుంచి విడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement