విభిన్నంగా...వైవిధ్యంగా... | Gaalipatam Movie Audio on 12th July | Sakshi
Sakshi News home page

విభిన్నంగా...వైవిధ్యంగా...

Jul 7 2014 10:40 PM | Updated on Sep 2 2017 9:57 AM

విభిన్నంగా...వైవిధ్యంగా...

విభిన్నంగా...వైవిధ్యంగా...

దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అకీవా

దర్శకుడు సంపత్‌నంది నిర్మాతగా మారి, కిరణ్ ముప్పవరపు, విజయ్‌కుమార్ వట్టికూటిలతో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘గాలిపటం’. ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అకీవా ప్రధాన పాత్రధారులు. నవీన్‌గాంధీ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ఈ నెల 12న విభిన్నంగా విడుదల చేయనున్నారు. ప్రేక్షకుల చేతుల మీదుగానే ఈ పాటల విడుదల ఉంటుందని, ఈ చిత్రం విభిన్నంగా, వైవిధ్యంగా ఉంటుందని నిర్మాతలు చెప్పారు. పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్, ప్రాచి, సప్తగిరి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.బుజ్జి, కళ: డి.వై.సత్యనారాయణ, కూర్పు: రాంబాబు, నిర్మాణం: సంపత్‌నంది టీమ్ వర్క్స్.
 

Advertisement
 
Advertisement
Advertisement