అవతార్ కు నాలుగు సీక్వెల్స్ | Four sequels of 'Avatar', says James Cameron | Sakshi
Sakshi News home page

అవతార్ కు నాలుగు సీక్వెల్స్

Apr 15 2016 4:43 PM | Updated on Sep 3 2017 10:00 PM

అద్భుత గ్రాఫిక్స్ తో వచ్చిన అవాతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆసినిమాకు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ను తీసే ఆలోచన ఉన్నట్టు అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెలిపారు.

లాస్ వెగాస్:  అద్భుత గ్రాఫిక్స్ తో వచ్చిన అవాతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆసినిమాకు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ను తీసే ఆలోచన ఉన్నట్టు అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెలిపారు.
''మా సినిమా కథపై  ఉన్న పరిమితులను అధిగమించి పని చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతీ సీక్వెల్ కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందిని, అవతార్-2 సినిమా2018లో తర్వాత వరుసగా 2020, 2022, 2023లో నిర్మిస్తామని కామెరాన్ తెలిపారు. ప్రపంచంలోని నలుగురు టాప్ రచయితలతో అవతార్ సీక్వెల్స్ ను నిర్మించ దలుచుకుంటున్నానని అన్నారు.  అవతార్ సినిమాల సీక్వెల్స్ లలో్ కొత్త కల్చర్, పర్యావరణం అంశాలు ఉంటాయని కేమరాన్ అన్నారు. 
 
Four sequels , Avatar, James Cameron, అవతార్, నాలుగు సీక్వెల్స్,  జేమ్స్ కేమరాన్ 
 

Advertisement
 
Advertisement
Advertisement