చక్కటి సందేశంతో... | Father movie release 24th april | Sakshi
Sakshi News home page

చక్కటి సందేశంతో...

Apr 20 2015 11:33 PM | Updated on Sep 3 2017 12:35 AM

చక్కటి సందేశంతో...

చక్కటి సందేశంతో...

మంచి వినోదంతో పాటు చక్కటి సందేశమున్న కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫాదర్’.

 మంచి వినోదంతో పాటు  చక్కటి సందేశమున్న  కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫాదర్’. కమల్‌కామరాజ్, సాయాజీషిండే ప్రధాన పాత్రల్లో జగదీశ్ వటర్కర్ దర్శకత్వంలో రాజ్ పచ్‌ఘరే నిర్మించిన  ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ‘‘ఈ వేసవి సెలవుల్లో తల్లితండ్రులతో కలిసి పిల్లలు చూడాల్సిన చిత్రం ఇది.  ఏడో నాసిక్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది’’ అని నిర్మాత చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement