కుక్క ముద్దే బెస్ట్: ఇమ్రాన్ హష్మీ | Emraan Hashmi's pre-kissing ritual | Sakshi
Sakshi News home page

కుక్క ముద్దే బెస్ట్: ఇమ్రాన్ హష్మీ

May 30 2015 7:10 PM | Updated on Apr 3 2019 6:23 PM

కుక్క ముద్దే బెస్ట్: ఇమ్రాన్ హష్మీ - Sakshi

కుక్క ముద్దే బెస్ట్: ఇమ్రాన్ హష్మీ

ఇమ్రాన్కు నచ్చిన ముద్దు మాత్రం ఏ హీరోయిన్తోనూ కాదు.. అతని కుక్కుతోనేనట.

ముంబై: బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీకి 'సీరియల్ కిస్సర్'గా పేరు. ఇమ్రాన్ నటించిన చిత్రాల్లో దాదాపుగా లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలుంటాయి. వెండితెరపై ఇమ్రాన్ చాలామంది హీరోయిన్లతో ఘాటైన దృశ్యాల్లో నటించాడు.

అయితే ఇమ్రాన్కు నచ్చిన ముద్దు మాత్రం ఏ హీరోయిన్తోనూ కాదు.. అతని కుక్కుతోనేనట. పెంపుడు కుక్క  ముఖంపై అప్యాయంగా చుంబించడం తనకు ఎంతో ఇష్టమని ఇమ్రాన్ చెప్పాడు. బాలీవుడ్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ యాంకరింగ్ చేస్తున్నరియాల్టీ షో 'ఫరా కా దావత్' లో ఇమ్రాన్ పాల్గొన్నాడు. ఫరా ఖాన్ అడిగిన పలు ప్రశ్నలకు ఇమ్రాన్ సమాధానం చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement