దేశీ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ | Ekta Kapoor To Create Desi Version Of Game Of Thrones | Sakshi
Sakshi News home page

దేశీ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌

May 7 2018 1:40 AM | Updated on May 7 2018 1:40 AM

Ekta Kapoor To Create Desi Version Of Game Of Thrones - Sakshi

ఏక్తా కపూర్‌

ఇంగ్లీష్‌ టీవీ సిరీస్‌ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’కు ఎంత క్రేజ్‌ ఉందో హాలీవుడ్‌ను కొంచెం ఫాలో అయ్యేవాళ్లను కదిలించినా చెబుతారు. ఇప్పుడు ఇలాంటి సిరీస్‌నే ఇండియాకు తీసుకురానున్నారట బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ ఏక్తా కపూర్‌. ఎప్పటికప్పుడు టీవి, డిజిటల్, సిల్వర్‌ స్క్రీన్‌ పై  కొత్త ఐడియాలు, సరికొత్త షోలు, న్యూ ఏజ్‌ సినిమాలు అందించే ఏక్తా ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’కు దేశీ వెర్షన్‌ను రూపొందించే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్‌ టాక్‌. హాలీవుడ్‌ వెర్షన్‌కు ఇండియాలో పెరుగుతున్న క్రేజ్‌ చూసిన ఏక్తా.. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ లాంటి సిమిలర్‌ ఐడియాతో దేశీ వెర్షన్‌ రూపొందించాలనుకుంటున్నట్లు ఏక్తా సన్నిహితులు అంటున్నారు.. మరి దేశీ వెర్షన్‌ వస్తుందా? వేచి చూద్దాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement