డిఫరెంట్‌ దెయ్యం కథ! | Edhem Deyyam movie is going to be released on Friday. | Sakshi
Sakshi News home page

డిఫరెంట్‌ దెయ్యం కథ!

Aug 3 2017 12:06 AM | Updated on Aug 20 2018 8:20 PM

డిఫరెంట్‌ దెయ్యం కథ! - Sakshi

డిఫరెంట్‌ దెయ్యం కథ!

మాగంటి శ్రీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, వి. రవివర్మ దర్శకత్వంలో ఎస్‌. సరిత నిర్మించిన ‘ఇదేం దెయ్యం’ శుక్రవారం రిలీజ్‌ కానుంది.

మాగంటి శ్రీనాథ్‌ను హీరోగా పరిచయం చేస్తూ, వి. రవివర్మ దర్శకత్వంలో ఎస్‌. సరిత నిర్మించిన ‘ఇదేం దెయ్యం’ శుక్రవారం రిలీజ్‌ కానుంది. ‘‘సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా ‘ఇదేం దెయ్యంరా బాబు’ అనేంత డిఫరెంట్‌ కథతో తీశాం. హారర్‌ సీన్లు థ్రిల్‌కి గురి చేస్తాయి’’ అన్నారు దర్శక– నిర్మాతలు. సాక్షి కక్కర్, రచనా స్మిత్, రుచీ పాండే నాయికలుగా నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: ఎమ్‌. రత్నశేఖర్‌రావు, ఎమ్‌. మధుసూధన్‌రెడ్డి, వి. రామ్‌కిశోర్‌రెడ్డి, ఎమ్‌. సౌజన్య.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement