డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్ | Documentaries superior to films nowadays: Anurag Kashyap | Sakshi
Sakshi News home page

డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్

Jul 17 2015 12:08 AM | Updated on Apr 3 2019 6:23 PM

డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్ - Sakshi

డాక్యుమెంటరీలే నయమంటున్న అనురాగ్ కాశ్యప్

ఇటీవలి కాలంలో సినిమాల కంటే డాక్యుమెంటరీలే నయంగా ఉంటున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్

 ఇటీవలి కాలంలో సినిమాల కంటే డాక్యుమెంటరీలే నయంగా ఉంటున్నాయని బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ అంటున్నారు. దివంగత పాప్ గాయని అమీ వైన్‌హౌస్‌పై రూపొందించిన ‘అమీ’ డాక్యుమెంటరీని తిలకించిన తర్వాత కాశ్యప్ ఈ వ్యాఖ్యలు చేశారు. కథాచిత్రాలతో పోలిస్తే, ఇటీవలి కాలంలో వస్తున్న డాక్యుమెంటరీలే ప్రభావశీలంగా ఉంటున్నాయని ఆయన అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement