డై..లాగి కొడితే.... | Dialog from chatrapathi movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే....

Nov 4 2016 11:39 PM | Updated on Sep 4 2017 7:11 PM

డై..లాగి కొడితే....

డై..లాగి కొడితే....

శ్రీలంక నుంచి వలస వచ్చిన వారితో వైజాగ్ పోర్ట్ ఏరియాను బేస్ చేసుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తుంటాడు

సినిమా : ఛత్రపతి
రచన: ఎం. రత్నం,
దర్శకత్వం: ఎస్‌ఎస్ రాజమౌళి
శ్రీలంక నుంచి వలస వచ్చిన వారితో వైజాగ్ పోర్ట్ ఏరియాను బేస్ చేసుకుని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయిస్తుంటాడు బీహార్ నుంచి వచ్చి స్థిరపడ్డ రౌడీ బాజీరావ్ (నరేంద్ర ఝా). ఓ సందర్భంలో బాజీరావ్ అనుచరుణ్ణి చంపేస్తాడు శివాజి (ప్రభాస్). దాంతో స్వయంగా బాజీరావ్ రంగంలోకి దిగితే, అతణ్ణి కూడా చంపేస్తాడు శివాజి. పోర్ట్ ఏరియాలో ఆధిపత్యం కోసం పావులు కదుపుతున్న మంత్రి అప్పలనాయుడు (కోటా శ్రీనివాసరావు) వద్దకు బాజీరావ్ శవంతో వెళతాడు. ‘వాడు పోతే వీడు, వీడు పోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే...?’ నా ఏరియాలో ఇంక ఎవ్వడూ అడుగు పెట్టకూడదు’ అంటూ అప్పలనాయుడికి వార్నింగ్ ఇస్తాడు శివాజి. ఈ డైలాగ్ ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement