'పవన్తో కలిసి డాన్సు చేస్తున్నా' | danching with power star soon, tweets devi sri prasad | Sakshi
Sakshi News home page

'పవన్తో కలిసి డాన్సు చేస్తున్నా'

Oct 7 2015 5:37 PM | Updated on Jul 6 2019 4:08 PM

'పవన్తో కలిసి డాన్సు చేస్తున్నా' - Sakshi

'పవన్తో కలిసి డాన్సు చేస్తున్నా'

సర్దార్ గబ్బర్సింగ్(గబ్బర్ సింగ్ 2) చిత్ర షూటింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్పులతో అదరగొడుతున్నారని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తెలిపారు.

హైదరాబాద్: సర్దార్ గబ్బర్సింగ్ (గబ్బర్ సింగ్ 2) చిత్ర షూటింగ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టెప్పులతో అదరగొడుతున్నారని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ తెలిపారు. చిత్రంలోని సాంగ్ షూటింగ్ చేస్తున్న సమయంలో పవన్తో తీసుకున్న ఫోటోను దేవీ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్ర సెట్లో ఇప్పటి వరకు తీసిన ఫోటోల్లో ఇదే బెస్ట్.. అని ఒకరు, కేక పిక్చర్ సర్ ...పవన్ కళ్యాణ్ వేరే వాళ్ల భుజం మీద చేయి వేసి ఫోటో దిగడం మొదటిసారి అనుకుంటా అని మరో అభిమాని చేసిన ట్విట్లని కూడా దేవీశ్రీ ప్రసాద్ రీ ట్విట్ చేశారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement