కొరియర్ బాయ్ కళ్యాణ్ | Courier Boy Kalyan | Sakshi
Sakshi News home page

కొరియర్ బాయ్ కళ్యాణ్

Sep 10 2015 11:22 PM | Updated on Sep 3 2017 9:08 AM

కొరియర్ బాయ్ కళ్యాణ్

కొరియర్ బాయ్ కళ్యాణ్

ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని

ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి  పని లేని కల్యాణ్ ఉరఫ్ పీకె... కొరియర్ బాయ్ అవతారం ఎత్తాడు. లవ్‌స్టోరీ క్లయిమాక్స్‌కు వచ్చిందన్న అతని ఆనందాన్ని ఓ కొరియర్ కవర్ ఆవిరి చేసింది. మరి.. ఆ కవర్‌లో ఏముందో ఈ నెల 17న నితిన్ వెండితెర మీద చెబుతానంటున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ మీనన్ సమర్పణలో ప్రేమకథ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేమ్‌సాయి తెరకెక్కించిన చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. స్వతహాగా పవన్‌కల్యాణ్ అభిమాని అయిన నితిన్ ఈ చిత్రం టైటిల్‌ని ఎంతో ఇష్టంగా పెట్టుకు న్నారని, పవన్  అభిమా నులను అలరించే సన్నివేశాలు ఇందులో ఉన్నాయని గౌతమ్ మీనన్ చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement