హాస్యనటి బండ జ్యోతి మృతి | Comedy artiste banda jyothi passed away | Sakshi
Sakshi News home page

హాస్యనటి బండ జ్యోతి మృతి

Feb 27 2016 10:28 AM | Updated on Sep 3 2017 6:33 PM

హాస్యనటి బండ జ్యోతి మృతి

హాస్యనటి బండ జ్యోతి మృతి

తెలుగు సినిమా హాస్యాన్ని విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల కాలంలో కొందరు హాస్యనటులు శాశ్వతంగా దూరమైపోగా ఇప్పుడు మరో హాస్యనటి కూడా ఈ లోకాన్ని వీడింది.

తెలుగు సినిమా హాస్యాన్ని విషాదం ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇటీవల కాలంలో కొందరు హాస్యనటులు శాశ్వతంగా దూరమైపోగా ఇప్పుడు మరో హాస్యనటి కూడా ఈ లోకాన్ని వీడింది. హాస్య నటి బండ జ్యోతి శనివారం మృతి చెందారు.

చేసినవి చిన్న పాత్రలే అయినా, తనదైన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్న బండ జ్యోతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవారు. హైదరాబాద్ నానక్ రాం గూడ చిత్రపురికాలనీలో నివాసం ఉంటున్న ఆమె ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించారు. విజయరామరాజు, కళ్యాణరాముడు, స్వయంవరం, అందగాడు, భద్రాచలం, గణేష్ వంటి పలు చిత్రాల్లో నటించిన బండ జ్యోతి స్వస్థలం విజయవాడ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement