హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు | Chittor V. Nagaiah grandson Debut films | Sakshi
Sakshi News home page

హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు

Apr 4 2015 10:30 PM | Updated on Aug 13 2018 3:11 PM

హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు - Sakshi

హీరోగా చిత్తూరు నాగయ్య మనుమడు

తెలుగు తెర తొలి సూపర్‌స్టార్ చిత్తూరు వి. నాగయ్య సోదరుని మనుమడు దృహిణ్ హీరోగా

తెలుగు తెర తొలి సూపర్‌స్టార్ చిత్తూరు వి. నాగయ్య సోదరుని మనుమడు దృహిణ్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నారు. దృహిణ్, సుమ జంటగా శ్రీభక్త మార్కండేయ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రవీణ్ గోయల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. టి. రాము దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కు సి.హెచ్. సంజీవయ్య కెమెరా స్విచాన్ చేయగా, సి.చిన్నారెడ్డి క్లాప్ కొట్టారు. చిత్తూరు నాగయ్య మనుమడిని హీరోగా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ .
 

Advertisement
 
Advertisement
Advertisement