చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా? | Chiranjeevi Are guest role? | Sakshi
Sakshi News home page

చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా?

Jul 25 2015 11:34 PM | Updated on Sep 3 2017 6:09 AM

చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా?

చిరంజీవి గెస్ట్‌రోల్ చేస్తున్నారా?

చిరంజీవి 150వ చిత్రం గురించి చర్చ జరుగుతూ ఉండగానే, శనివారం ఫిలిమ్‌నగర్‌లో మరో వార్త హల్‌చల్ చేసింది.

 చిరంజీవి 150వ చిత్రం గురించి చర్చ జరుగుతూ ఉండగానే, శనివారం ఫిలిమ్‌నగర్‌లో మరో వార్త హల్‌చల్ చేసింది.
 
 రామ్‌చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో  చిరంజీవి అతిథి పాత్ర చేయనున్నారని చెప్పుకుంటున్నారు. మరోపక్క ఈ స్పెషల్ క్యారె క్టర్‌ను నాగార్జున చేయనున్నారని వినిపి స్తోంది. నిజానిజాలు కొద్దిరోజుల్లో తేలతాయి.

Advertisement
 
Advertisement
Advertisement