టాప్ సెర్చ్! | Bing's Top Searches In 2014: Kim Kardashian No. 1 Most Searched Celebrity | Sakshi
Sakshi News home page

టాప్ సెర్చ్!

Dec 3 2014 4:51 AM | Updated on Sep 2 2017 5:30 PM

టాప్ సెర్చ్!

టాప్ సెర్చ్!

రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది.

రియాల్టీ టీవీ స్టార్ కిమ్ కర్దాషియన్ పాపులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. టీవీ షోల్లోనే కాదు... సెర్చ్ ఇంజిన్‌లో కూడా అమ్మడు దూసుకుపోతోంది. మైక్రోసాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ ‘బింగ్’లో ఈ చిన్నదాని కోసం తెగ వెతికేశారట నెటిజన్లు. ఈ దెబ్బకు బింగ్ 2014 టాప్ సెర్చింగ్ లిస్ట్‌లో కర్దాషియనే టాప్! హాలీవుడ్ మెగాస్టార్లను వెనక్కి నెట్టి మరీ ఈ పొజిషన్ దక్కించుకుంది కిమ్. ఈ టాప్ లిస్టులో బియోన్స్, మిలీ సిరస్, క్యాటీ పెర్రీ, జస్టిన్ బైబర్, జోన్ రివర్స్, జెనిఫర్ లోపెజ్, కిండాల్ జెన్నర్, కాలె కువాకో, రాబిన్ విలియమ్స్ వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement