బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ | Bigg Boss Tamil Contestant Mahat Raghavendra Announces his Engagement with Girlfriend Prachi Mishra | Sakshi
Sakshi News home page

బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ ఎంగేజ్‌మెంట్‌

Apr 18 2019 8:39 AM | Updated on Apr 18 2019 8:40 AM

Bigg Boss Tamil Contestant Mahat Raghavendra Announces his Engagement with Girlfriend Prachi Mishra - Sakshi

బిగ్ బాస్ తమిళ పోటీదారుడు మహాత్ రాఘవేంద్ర  సోషల్‌ మీడియా ద్వారా  శుభవార్త  ప్రకటించారు. మ‌హ‌త్ రాఘ‌వేంద్ర త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. తన దీర్ఘకాల ప్రియురాలు, మాజీ మిస్ ఇండియా ప్రాచి మిశ్రాతో  ఎంగేజ్‌ మెంట్‌ పూర్తియిందంటూ ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.  సాంప్రదాయిక వస్త్రధారణతో పసుపు చీరలో, ప్రకాశవంతమైన నవ్వుతో ప్రాచి, మహాత్ రాఘవేంద్ర కూడా సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోను  పోస్ట్‌ చేశారు మహతి  రాఘవేంద్ర . దీంతో ఈ ప్రేమ జంటకు  అటు ఇన్‌‍స్టాగ్రామ్‌, ఇటు ట్విటర్‌లో  అభినందనల వెల్లువ కురుస్తోంది.

కాగా  తెలుగులోనూ బ్యాక్‌బెంచ్ స్టూడెంట్‌, ర‌న్‌, లేడీస్ అండ్ జెంటిల్మెన్ వంటి చిత్రాలు చేసిన ఈ తమిళ కుర్ర హీరో మ‌హ‌త్ రాఘ‌వేంద్ర,  హీరోయిన​ తాప్సీతో ప్రేమాయణంతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే .

👫❤️ #engaged💍

A post shared by Mahat Raghavendra (@mahatofficial) on

Advertisement
 
Advertisement
Advertisement