'చీకటి రాజ్యం' ట్రైలర్ వచ్చేసింది. | Behind-the-scenes footage of Kamal Haasan's 'Thoongavanam' | Sakshi
Sakshi News home page

'చీకటి రాజ్యం' ట్రైలర్ వచ్చేసింది.

Sep 28 2015 3:55 PM | Updated on Sep 3 2017 10:08 AM

'చీకటి రాజ్యం'  ట్రైలర్ వచ్చేసింది.

'చీకటి రాజ్యం' ట్రైలర్ వచ్చేసింది.

తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న హీరో కమల్ హాసన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోది.

చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో  రాబోతున్న  హీరో కమల్ హాసన్  మూవీ   ట్రైలర్  వచ్చేసింది.  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోది.  తమిళంలో  తూంగవనం, తెలుగులో  సినిమా చీకటి రాజ్యం పేరుతో  ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతోంది.     ఫ్యామిలీ  బేస్డ్ క్రైమ్ థిల్లర్ గా  రూపుదిద్దకుంటున్న  ఈ మూవీ షూటింగ్  శరవేగంగా నడుస్తోంది.    కిడ్నాపైన తన కొడుకును  హీరో  ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమాలోని కీలక అంశం.
కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో   రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో  ప్రకాష్ రాజ్,  త్రిష,  మధుశాలిని, సంపత్ రాజ్,  నటిస్తున్నారు. మరోవైపు ఎం జిబ్రాన్  సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు.  స్లీప్లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే..
 

Advertisement
 
Advertisement
Advertisement