సెలబ్రిటీల శుభాకాంక్షలు | B-Town chants 'Om Namah Shivaya' on Mahashivratri | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల శుభాకాంక్షలు

Mar 7 2016 2:42 PM | Updated on Apr 3 2019 6:23 PM

సెలబ్రిటీల శుభాకాంక్షలు - Sakshi

సెలబ్రిటీల శుభాకాంక్షలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలిపారు.

ముంబై: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ ప్రముఖులు తమ అభిమానులు, సన్నిహితులకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. లతా మంగేష్కర్, హేమమాలిని, మాధురి దీక్షిత్, మధు భండాక్కర్ తదితర ప్రముఖులు సోషల్ మీడియాలో తమ సందేశాలను పోస్ట్ చేశారు.

శేఖర్ సుమన్: తాండవం, నృత్యాలు, వినాశనానికి శివుడు ఆద్యుడు. అదే సమయంలో సర్వం శూన్యం, సర్వం అన్నీ చాటిన దేవుడు శంకరుడు.
లతా మంగేష్కర్: ఓం నమశ్సివాయ. మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు
హేమమాలిని: శివరాత్రి పండుగ రోజున లయకారుడి ఆశ్సీసులు మనందరికీ ఉంటాయి.
అనుపమ్ ఖేర్: అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నాకు జన్మదిన శుభాకాంక్షలు. జైయహో
మాధురి దీక్షిత్: మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. హ్యేపీ మహా శివరాత్రి
మధు భండార్కర్: ఓం నమశ్సివాయ. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పరమేశ్వరుడు మీకు సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా.
ఆనంద్ ఎల్ రాయ్: హర హర మహాదేవ. హ్యేపీ మహాశివరాత్రి
షమితా శెట్టి: ప్రతిఒక్కరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement