2017లో ‘అవతార్ 2’ | 'Avatar 2' , In 2017 | Sakshi
Sakshi News home page

2017లో ‘అవతార్ 2’

Dec 16 2015 11:08 PM | Updated on Sep 3 2017 2:06 PM

2017లో ‘అవతార్ 2’

2017లో ‘అవతార్ 2’

ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ

ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని కామెరూన్ ఎప్పుడో ప్రకటించారు. అభిమానుల నిరీక్షణ ఫలించనుంది.

‘‘మూడు స్క్రిప్టులకు తుది మెరుగులు దిద్దుతున్నాం. ప్రొడక్షన్ డిజైనింగ్ పనులు చూస్తు న్నాం. ఇక, చిత్రీకరణే ఆలస్యం. 2017 డిసెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అని కామెరూన్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement