పాలిటిక్స్ ప్రేమకథ | Anjali Lawyer As alludu singam | Sakshi
Sakshi News home page

పాలిటిక్స్ ప్రేమకథ

Nov 8 2016 11:38 PM | Updated on Sep 4 2017 7:33 PM

పాలిటిక్స్ ప్రేమకథ

పాలిటిక్స్ ప్రేమకథ

ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతాయంతే! అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’

ఏమో.. నాకన్నీ అలా తెలిసిపోతాయంతే! అంటూ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో  అమాయకంగా మాట్లాడిన అంజలి, ‘గీతాంజలి’లో ప్రేక్షకులను భయపెట్టారు. ఇప్పుడేమో యువరానర్ అంటున్నారు. విమల్, అంజలి జంటగా రాజశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఓ తమిళ చిత్రాన్ని సత్యదేవ పిక్చర్స్ పతాకంపై రావిపాటి సత్యనారాయణ ‘అల్లుడు సింగం’గా తెలుగులో విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘రాజకీయ నేపథ్యంలో సాగే ప్రేమకథ. అంజలి లాయర్‌గా, పొలిటీషియన్‌గా కనిపిస్తారు. ఈ నెలాఖరున సినిమాను విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement