అందమైన మాయ | Andamaina Maya | Sakshi
Sakshi News home page

అందమైన మాయ

Mar 11 2014 12:06 AM | Updated on Sep 2 2017 4:33 AM

సతీష్, శీను, కిరణ్, బాలరాజ్ తదితరులు ముఖ్య తారలుగా మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు కొట్టె నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’.

సతీష్, శీను, కిరణ్, బాలరాజ్ తదితరులు ముఖ్య తారలుగా మణీంద్రన్ దర్శకత్వ పర్యవేక్షణలో నాగరాజు కొట్టె నిర్మించిన చిత్రం ‘అందమైన మాయ’. ఇటీవలే టాకీపార్ట్ పూర్తయ్యింది. ఇందులో ఓ ప్రముఖ హీరోయిన్ ప్రత్యేక పాత్ర చేశారని, పోలూర్ ఘటికాచలం ఇచ్చిన డైలాగ్స్ హైలైట్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెప్పారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సత్య సోమేష్, కథ-దర్శకత్వం: దినకరన్.
 

Advertisement
 
Advertisement
Advertisement