అక్కినేని ఆలోచనలు | Akkineni Nageswara Rao thoughts | Sakshi
Sakshi News home page

అక్కినేని ఆలోచనలు

Jan 22 2015 1:30 AM | Updated on Aug 28 2018 4:30 PM

‘‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’

 ‘‘వివేకం, విజ్ఞానం ఉన్న శత్రువు కంటే అవివేకం, అజ్ఞానం ఉన్న మిత్రుడు ప్రమాదకరం.’’
   ‘‘నువ్వు మంచివాడవని అందరూ అనుకోవాలని ఆలోచించకు. చెడు చేయకూడదని
   ఆలోచించు. అది చాలు.. నువ్వు నీకు తెలియకుండానే మంచివాడివే అవుతావు.’’
 
Advertisement
 
Advertisement
Advertisement