సల్మాన్ ఖాన్ కు ఐష్ మద్దతు | Aishwarya support,Salman's appointment as IOA ambassador | Sakshi
Sakshi News home page

సల్మాన్ ఖాన్ కు ఐష్ మద్దతు

Apr 26 2016 6:50 PM | Updated on Sep 3 2017 10:49 PM

రియో ఒలంపిక్ క్రీడలకు భారత అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ను నియమించడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కండల వీరుడికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. మాజీ విశ్వ సుందరి, ఐశ్వర్యారాయ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ కు మద్దతు పలికారు.

ముంబై: రియో ఒలంపిక్ క్రీడలకు  భారత అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ను నియమించడంపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో కండల వీరుడికి ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభించింది. మాజీ విశ్వ సుందరి, ఐశ్వర్యారాయ్ బచ్చన్ సల్మాన్ ఖాన్ కు మద్దతు పలికారు. క్రీడల అభివృద్ధి కోసం ఎవరైనా మాట్లాడొచ్చు, నిలబడవచ్చు.తమ మద్దతు తెలుపవచ్చని ఆమె స్పష్టం చేశారు.  ఇందులో తప్పేమందని ఒక ప్రశ్నకు అమె సమాధానంగా చెప్పారు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement