
నిజజీవిత కథతో!
యథార్థ ఘటన ఆధారంగా శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వినోద్‌కుమార్ ఓ చిత్రం నిర్మించనున్నారు. విభిన్నమైన కథనంతో
యథార్థ ఘటన ఆధారంగా శ్రీ శ్రీనివాస ఆర్ట్స్ పతాకంపై వినోద్‌కుమార్ ఓ చిత్రం నిర్మించనున్నారు. విభిన్నమైన కథనంతో శివాజీ హీరోగా సీహెచ్ వెంకటేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ‘‘ఇందులో హీరోగా నటిస్తున్న శివాజీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను స్ఫూర్తి తీసుకుని ఈ కథను తయారు చేసుకున్నాం. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రఘు, కెమెరా: మురళీ వై కృష్ణ,