కవలలకు జన్మనిచ్చిన యాంకర్ | Actress Udaya Bhanu Blessed With Twins | Sakshi
Sakshi News home page

కవలలకు జన్మనిచ్చిన యాంకర్

Sep 4 2016 3:30 PM | Updated on Apr 4 2019 4:44 PM

ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవలలకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది.

ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవలలకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. ఈ మేరకు తన సంతోషాన్ని ఫేస్ బుక్ పేజ్ ద్వారా పంచుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆమె ఆడ కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. పదేళ్ల క్రితమే కాంట్రాక్టర్ విజయ్ను ఉదయభాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement