breaking news
Anchor Udayabhanu
-
చీరకట్టులో తళుక్కుమన్న ఉదయభాను..
-
కవలలకు జన్మనిచ్చిన యాంకర్
ప్రముఖ టీవీ యాంకర్ ఉదయభాను కవలలకు జన్మనిచ్చింది. శనివారం మధ్యాహ్నం ఇద్దరు ఆడపిల్లలకు తల్లయ్యింది. ఈ మేరకు తన సంతోషాన్ని ఫేస్ బుక్ పేజ్ ద్వారా పంచుకుంది. హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఆమె ఆడ కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు సమాచారం. పదేళ్ల క్రితమే కాంట్రాక్టర్ విజయ్ను ఉదయభాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.