ఇది తాగితే స్వర్గం కనబడాల్సిందే! | Intenational Tea Day 15th Dec | Sakshi
Sakshi News home page

ఇది తాగితే స్వర్గం కనబడాల్సిందే!

Dec 15 2019 12:25 PM | Updated on Dec 15 2019 12:27 PM

Intenational Tea Day 15th Dec - Sakshi

టీ చుక్క నోటిలో పడనిదే చాలా మందికి రోజు మొదలవదు. ఎంత ఒత్తిడి లో ఉన్నా చటుక్కున ఛాయ్‌ తాగితే స్ట్రెస్‌ ఇట్టే ఎగిరిపోతుంది. అందుకే ఛాయ్‌ గొప్పతనాన్ని చాటి చెబుతూ ఎంతో మంది కవితలు, పాటలు రాశారు. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా తేయాకు చరిత్ర, టీ తాగడం వల్ల కలిగే లాభాలు మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్‌ చేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement